తాజా వార్తలు

ఖమ్మం : కొత్తగూడెంలో సైనిక నియామకాల ప్రక్రియ ప్రారంభం..5వేల మంది యువకులకు అధికారులు అర్హత పరీక్షలు * తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం * విశాఖ : నేటి నుండి విశాఖ లో నేవీ ఉత్సవాలు...* హైదరాబాద్ : నేటి నుంచి పీఎస్సీ ఛైర్మన్ల సదస్సు..*హైదరాబాద్ : పురానాపూల్‌ 52వ డివిజన్‌లో రీపోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం * నల్గొండ : సూర్యపేట ఎస్సీ బాలికల హాస్టల్లోని విద్యార్థినిపై షేక్ సైదా అనే యువకుడు అత్యాచారం ...పీఎస్ లో విద్యార్థిని తల్లి ఫిర్యాదు * గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం ..కాపులతో చర్చలంటూనే కేసులు పెడతున్నారని కన్నా ఆగ్రహం * హైదరాబాద్ : కాపు రిజర్వేషన్లపై ఎపి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు..మంత్రులు కేఈ.కృష్ణమూర్తి, చిన రాజప్ప, కొల్లు రవీంద్ర, గంటా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిటీ *


| Copyright © 2013 news9tv